Thu Dec 26 2024 08:17:44 GMT+0000 (Coordinated Universal Time)
బెంగాల్ లో నడ్డా పర్యటనలో ఉద్రిక్తత
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన కాన్వాయ్ పై కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ [more]
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన కాన్వాయ్ పై కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ [more]
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన కాన్వాయ్ పై కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బీజేపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. అయితే ఇది తృణమూల్ కాంగ్రెస్ పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు దిగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story