Tue Dec 24 2024 12:55:02 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి బరిలో బీజేపీ అభ్యర్థి.. త్వరలో ప్రకటన
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేయనుంది. ఈ మేరకు బీజేపే, జనసేనల మధ్య అంగీకారం కుదిరింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి [more]
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేయనుంది. ఈ మేరకు బీజేపే, జనసేనల మధ్య అంగీకారం కుదిరింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి [more]
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేయనుంది. ఈ మేరకు బీజేపే, జనసేనల మధ్య అంగీకారం కుదిరింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్, సోము వీర్రాజులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థిని పోటీ చేయించాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ కూడా అందుకు అంగీకరించారు. త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ ప్రకటించనుంది.
Next Story