Tue Dec 24 2024 17:56:32 GMT+0000 (Coordinated Universal Time)
సుశాంత్ కేసులో కీలక మలుపు
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షోవిక్ [more]
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షోవిక్ [more]
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షోవిక్ కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఈ కేసులో శామ్యూల్ మిరిండాను కూడా అరెస్ట్ చేశారు. షోవిక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈరోజు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. షోవిక్ తో పాటు మరికొందరికి కూడా డ్రగ్స్ మాఫియాతో సంబందాలున్నట్లు గుర్తించారు.
Next Story