Mon Dec 23 2024 15:47:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాలీవుడ్ తారలకు డ్రగ్స్ కేసులో నోటీసులు
బాలీవుడ్ తారలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో వీరికి నోటీసులు జారీ అయ్యాయి. దీపికా పదుకోనే, సారా ఆలీఖాన్, శద్ధాకపూర్ [more]
బాలీవుడ్ తారలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో వీరికి నోటీసులు జారీ అయ్యాయి. దీపికా పదుకోనే, సారా ఆలీఖాన్, శద్ధాకపూర్ [more]
బాలీవుడ్ తారలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో వీరికి నోటీసులు జారీ అయ్యాయి. దీపికా పదుకోనే, సారా ఆలీఖాన్, శద్ధాకపూర్ లకు ఎన్సీపీ నోటీసులు జారీ చేసింది. వీరు మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో డ్రగ్స్ కేసు బయటపడింది. దీనిని ఎన్సీబీ ప్రత్యేకంగా విచారిస్తుంది. ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ తారలకు కూడా లింక్ లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story