Mon Dec 23 2024 09:29:33 GMT+0000 (Coordinated Universal Time)
బాంబు పేలుళ్లు….50 మంది మృతి
ఈస్టర్ సండే సందర్భంగా కొలొంబోలో పెద్దయెత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పటికే దాదాపు యాభై మందికి పైగానే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 600 మంది [more]
ఈస్టర్ సండే సందర్భంగా కొలొంబోలో పెద్దయెత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పటికే దాదాపు యాభై మందికి పైగానే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 600 మంది [more]
ఈస్టర్ సండే సందర్భంగా కొలొంబోలో పెద్దయెత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పటికే దాదాపు యాభై మందికి పైగానే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 600 మంది వరకూ తీవ్రగాయాలపాలయ్యారు. శ్రీలంక రాజధాని కొలొంబోలో ఈస్టర్ డే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అయితే కొలొంబోపట్టణంలోని సెయింట్ ఆంటోనీి, నెగోంబో ప్రాంతాల్లోని చర్చిలపై వరుస బాంబు దాడులు జరిగాయి. ఈ పేలుళ్లతో వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. పేలుళ్లకు కారణాలు తెలియరాలేదు.
Next Story