Mon Dec 23 2024 12:12:20 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాకుళం జిల్లాలో పేలుడు
శ్రీకాకుళం జిల్లా యాతపేటలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నాటు బాంబులు తయారుచేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న ఎనిమిది మందికి [more]
శ్రీకాకుళం జిల్లా యాతపేటలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నాటు బాంబులు తయారుచేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న ఎనిమిది మందికి [more]
శ్రీకాకుళం జిల్లా యాతపేటలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నాటు బాంబులు తయారుచేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటిగా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఇంట్లో గత కొన్నిరోజులుగా కొందరు వ్యక్తులు నాటు బాంబులు తయారుచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
Next Story