Sun Dec 22 2024 22:22:26 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో పేలుడు…పోలీసులు అప్రమత్తం
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద సాయంత్రం 5.05 నిమిషాలకు బాంబు పేలుడు జరిగింది. పేలుడు దాటికి ముాడు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడికి ఐఈడిని ఉపయెాగించినట్లు [more]
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద సాయంత్రం 5.05 నిమిషాలకు బాంబు పేలుడు జరిగింది. పేలుడు దాటికి ముాడు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడికి ఐఈడిని ఉపయెాగించినట్లు [more]
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద సాయంత్రం 5.05 నిమిషాలకు బాంబు పేలుడు జరిగింది. పేలుడు దాటికి ముాడు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడికి ఐఈడిని ఉపయెాగించినట్లు నిర్దారణ అయింది. రాయబార కార్యాలయానికి 3 కిలోమీటర్ల దుారంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. ఘటనాస్ధలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తక్కువ తీవ్రత గల పేలుడు కావడం వలన ఎలాంటి ప్రాణహాని జరగలేదు. పేలుడుకు ఎవరు కారణమన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story