Sat Dec 21 2024 05:24:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అప్ఫనిస్థాన్ మసీదుపై బాంబు దాడి.. 50 మంది మృతి
అఫ్ఘనిస్తాన్ లో బాంబు దాడి కలకలం రేపింది. కుందుజ్ లో మసీదు పై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో వందల సంఖ్యలో ప్రార్థనలు చేస్తుండగా ఈ ఆత్మాహుతి [more]
అఫ్ఘనిస్తాన్ లో బాంబు దాడి కలకలం రేపింది. కుందుజ్ లో మసీదు పై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో వందల సంఖ్యలో ప్రార్థనలు చేస్తుండగా ఈ ఆత్మాహుతి [more]
అఫ్ఘనిస్తాన్ లో బాంబు దాడి కలకలం రేపింది. కుందుజ్ లో మసీదు పై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో వందల సంఖ్యలో ప్రార్థనలు చేస్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో యాభై మంది మృతి చెందినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story