Mon Dec 23 2024 18:33:10 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు అప్పగిస్తే క్షణంలో పరిష్కరిస్తారు
కృష్ణా జలాల వివాదాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగిస్తే క్షణాల్లో పరిష్కరిస్తారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. కలసి కూర్చుని చర్చించుకోవాల్సిన ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయం [more]
కృష్ణా జలాల వివాదాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగిస్తే క్షణాల్లో పరిష్కరిస్తారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. కలసి కూర్చుని చర్చించుకోవాల్సిన ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయం [more]
కృష్ణా జలాల వివాదాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగిస్తే క్షణాల్లో పరిష్కరిస్తారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. కలసి కూర్చుని చర్చించుకోవాల్సిన ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో పక్కా ప్రణాళికతో 13 ప్రాజెక్టులు చేపట్టారని బోండా ఉమ గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో జగన్ నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో చేసిందేమిటో చెప్పాలని బోండా ఉమ ప్రశ్నించారు. భవిష్యత్ పై జగన్ కు అవగాహన లేదన్నారు.
Next Story