Tue Dec 24 2024 00:18:37 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఓటమి ఖాయం.. అందుకే వైసీపీలోకి వస్తున్నారు
నాలుగున్నరేళ్లుగా హామీలు నెరవేర్చకుండా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ విశ్వాసం కోల్పోయిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. టీడీపీ ఓటమి ఖాయమైనందున, ఆ పార్టీలో ఉంటే [more]
నాలుగున్నరేళ్లుగా హామీలు నెరవేర్చకుండా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ విశ్వాసం కోల్పోయిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. టీడీపీ ఓటమి ఖాయమైనందున, ఆ పార్టీలో ఉంటే [more]
నాలుగున్నరేళ్లుగా హామీలు నెరవేర్చకుండా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ విశ్వాసం కోల్పోయిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. టీడీపీ ఓటమి ఖాయమైనందున, ఆ పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదనే ఉద్దేశ్యంతోనే టీడీపీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నుంచి మరికొందరు సీనియర్ నేతలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన స్పష్టం చేశారు.
Next Story