Mon Jan 13 2025 11:37:45 GMT+0000 (Coordinated Universal Time)
నివేదిక వచ్చిన వెంటనే చర్యలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనపై నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతిని [more]
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనపై నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతిని [more]
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనపై నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతిని గత ప్రభుత్వమే ఇచ్చిందని బొత్స తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రమాదకర పరిశ్రమలను గుర్తించి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎల్జీ పాలిమర్స్ పైన కూడా నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం వదిలపెట్టదని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Next Story