Thu Dec 26 2024 04:20:08 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి త్వరలో మరికొంత మంది నేతలు
వైసీపీలోకి ఇంకా అనేకమంది నేతలు త్వరలో రానున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ పట్ల ఆకర్షితులై వారు వస్తున్నారని తెలిపారు. విశాఖ మర్రిపాలెం ఫ్లై ఓవర్ [more]
వైసీపీలోకి ఇంకా అనేకమంది నేతలు త్వరలో రానున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ పట్ల ఆకర్షితులై వారు వస్తున్నారని తెలిపారు. విశాఖ మర్రిపాలెం ఫ్లై ఓవర్ [more]
వైసీపీలోకి ఇంకా అనేకమంది నేతలు త్వరలో రానున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ పట్ల ఆకర్షితులై వారు వస్తున్నారని తెలిపారు. విశాఖ మర్రిపాలెం ఫ్లై ఓవర్ ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారన్నారు. మెట్రో కార్యాలయాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నామని చెప్పారు. సమాజంలో గౌరవంగా ఉంటున్నామనుకున్న నేతలు ఆచితూచి మాట్లాడాలని అన్నారు. ఓడిపోయిన నేతలు అలాగే మాట్లాడతారని బొత్స సబ్బం హరి గురించి పరోక్షంగా అన్నారు.
Next Story