Mon Jan 13 2025 09:00:54 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ హయాంలోనే విశాఖ అభివృద్ధికి పునాది
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే విశాఖ అభివృద్ధికి పునాది పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫార్మాసిటీ కోసం అప్పుడే వైఎస్ ప్రారంభించారన్నారు. చంద్రబాబు తానే విశాఖను [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే విశాఖ అభివృద్ధికి పునాది పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫార్మాసిటీ కోసం అప్పుడే వైఎస్ ప్రారంభించారన్నారు. చంద్రబాబు తానే విశాఖను [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే విశాఖ అభివృద్ధికి పునాది పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫార్మాసిటీ కోసం అప్పుడే వైఎస్ ప్రారంభించారన్నారు. చంద్రబాబు తానే విశాఖను అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖలో భూ రికార్డులు మాయం చేసింది ఎవరని బొత్స ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధిపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
Next Story