Tue Dec 24 2024 02:23:39 GMT+0000 (Coordinated Universal Time)
వెంకన్న వదిలేశారట
బెజవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. విజయవాడ నగర అధ్యక్షుడిగా తాను ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. ఇంకెవరికైనా ఆ పదవి ఇవ్వాలని బుద్దా [more]
బెజవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. విజయవాడ నగర అధ్యక్షుడిగా తాను ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. ఇంకెవరికైనా ఆ పదవి ఇవ్వాలని బుద్దా [more]
బెజవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. విజయవాడ నగర అధ్యక్షుడిగా తాను ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. ఇంకెవరికైనా ఆ పదవి ఇవ్వాలని బుద్దా వెంకన్న కోరారు. కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న ఆ మాట చెప్పి సమావేశం నుంచి వెళ్లిపోయారు. మరెవరికి ఆ పదవి ఇచ్చినా తాను సహకరిస్తానని చెప్పి వెళ్లిపోయారు
Next Story