Wed Dec 25 2024 01:12:59 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే ప్రసక్తి లేదని చెప్పిన వెంకన్న
తాము పోలీసుల విచారణకు హాజరు కాలేమని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై [more]
తాము పోలీసుల విచారణకు హాజరు కాలేమని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై [more]
తాము పోలీసుల విచారణకు హాజరు కాలేమని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై మాచర్ల డీఎస్పీని విచారణాధికారిగా నియమించారు. అయితే తమకు గుంటూరు పోలీసులపై నమ్మకం లేదని, విచారణకు హాజరు కాలేమని చెప్పారు. విచారణ అధికారి తమ వద్దకు వస్తే తాము జరిగిన సంఘటనపై వివరాలను అందిస్తామని తెలిపారు.
Next Story