Tue Dec 24 2024 13:51:22 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికలలో ఎవరూ పోటీ చేయకండి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరూ టీడీపీ నుంచి పోటీ చేయవద్దని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరూ టీడీపీ నుంచి పోటీ చేయవద్దని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరూ టీడీపీ నుంచి పోటీ చేయవద్దని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని అందరూ శిరసావహించాల్సిందేనని బుద్దా వెంకన్న తెలిపారు. ఎన్నికల్లో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ కేసుల కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకూడదనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
Next Story