Mon Dec 23 2024 23:29:07 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ ను అంతమొందిస్తారా?
లోకేష్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను అడ్డుతొలగించుకోవడానికి కుట్ర జరుగుతుందన్నారు. లోకేష్ ను బెదిరించి [more]
లోకేష్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను అడ్డుతొలగించుకోవడానికి కుట్ర జరుగుతుందన్నారు. లోకేష్ ను బెదిరించి [more]
లోకేష్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను అడ్డుతొలగించుకోవడానికి కుట్ర జరుగుతుందన్నారు. లోకేష్ ను బెదిరించి వైసీపీ రోజులు గడపాలని యోచిస్తుందని బుద్దావెంకన్న అన్నారు. చంద్రబాబు, లోకేష్ లను టక్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. లోకేష్ ను అడ్డుతొలిగించుకోవాలన్నదే అధికార పార్టీ ఆలోచనగా ఉన్నట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు
Next Story