Mon Dec 23 2024 23:01:56 GMT+0000 (Coordinated Universal Time)
ఇళ్లు కట్టుకోవడానికా? చేపలు పట్టుకోవడానికా?
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇళ్ల స్థలాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇళ్ల స్థలాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇళ్ల స్థలాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, చెరువులు ఇచ్చారని బుద్దా వెంకన్న తెలిపారు. చిన్నపాటి వర్షాలకే చెరువులుగా మారాయన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఇళ్లు కట్టుకోవడానికా? చేపలు పట్టుకోవడానికా? అని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడమే జగన్ పాలన అయిందన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని బుద్దా వెంకన్న తెలిపారు.
Next Story