Tue Dec 24 2024 13:43:18 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ తినింది ఆకు కూరలే
లోకేష్ డైటింగ్ చేస్తున్నారని, అందులో భాగంగా తాను తెచ్చుకున్న క్యారేజీలో ఆకుకూరలు మాత్రమే తిన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్ పై బుద్దా [more]
లోకేష్ డైటింగ్ చేస్తున్నారని, అందులో భాగంగా తాను తెచ్చుకున్న క్యారేజీలో ఆకుకూరలు మాత్రమే తిన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్ పై బుద్దా [more]
లోకేష్ డైటింగ్ చేస్తున్నారని, అందులో భాగంగా తాను తెచ్చుకున్న క్యారేజీలో ఆకుకూరలు మాత్రమే తిన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్ పై బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కార్యకర్త కోసం నారా లోకేష్ ఎంతదూరమైనా వెళ్లడం చూసి వైసీపీ నేతలు వణుకుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. తాడిపత్రిలో తనతో పాటు తెచ్చుకున్న క్యారేజీలోనే భోజనం చేశారని చెప్పారు. అవినీతి సొమ్ము కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన జగన్ సీఎం అవ్వాలనుకున్నారని బుద్దా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు.
Next Story