Mon Dec 23 2024 18:09:23 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ …. తమిళనాడుకు ఏపీ బస్సులు
తమిళనాడుకు ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఏపీ నుంచి గత తొమ్మిది నెలలుగా తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మార్చి 21నుంచి ఆర్టీసీ [more]
తమిళనాడుకు ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఏపీ నుంచి గత తొమ్మిది నెలలుగా తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మార్చి 21నుంచి ఆర్టీసీ [more]
తమిళనాడుకు ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఏపీ నుంచి గత తొమ్మిది నెలలుగా తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మార్చి 21నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవటం లేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. బస్సు సర్వీసులు నడిపేందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ నెల 25వ తేదీ నుంచి ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఎక్కువగా చెన్నైకి బస్సు సర్వీసులు ఎక్కువగా నడపనున్నారు.
Next Story