Tue Dec 24 2024 02:04:07 GMT+0000 (Coordinated Universal Time)
నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా ప్రత్యేక కానుక
జావెలెన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేక కానుకను అందించనున్నారు. . వందేళ్ల తర్వాత ఇండియాకు స్వర్ణ పతకాన్ని [more]
జావెలెన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేక కానుకను అందించనున్నారు. . వందేళ్ల తర్వాత ఇండియాకు స్వర్ణ పతకాన్ని [more]
జావెలెన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేక కానుకను అందించనున్నారు. . వందేళ్ల తర్వాత ఇండియాకు స్వర్ణ పతకాన్ని తెచ్చిన నీరజ్ చోప్రాకు మహీంద్రా కంపెనీకి చెందని ఎక్స్ యూవీ 700 వాహనాన్ని కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో తెలిపారు. త్వరలో విడుదల చేయనున్న ఈ వాహనాన్ని స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story