Mon Dec 23 2024 07:21:23 GMT+0000 (Coordinated Universal Time)
By poll : నేటితో ముగియనున్న ప్రచారం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెెరపడనుంది. సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు ఉప ఎన్నికలు ఈ నెల [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెెరపడనుంది. సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు ఉప ఎన్నికలు ఈ నెల [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెెరపడనుంది. సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు ఉప ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారానికి ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ దూరంగా ఉన్నారు. బద్వేలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. హుజూరాబాద్ లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నేటితో ప్రచారం ముగియనుండటంతో పార్టీలు పోలింగ్ పైన దృష్టి పెట్టాయి.
Next Story