Mon Dec 23 2024 11:53:00 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ప్రచారం సమాప్తం
ఉప ఎన్నికల ప్రచారం నేటితో సమాప్తం కానుంది. తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే తిరుపతిలో అన్ని పార్టీల [more]
ఉప ఎన్నికల ప్రచారం నేటితో సమాప్తం కానుంది. తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే తిరుపతిలో అన్ని పార్టీల [more]
ఉప ఎన్నికల ప్రచారం నేటితో సమాప్తం కానుంది. తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే తిరుపతిలో అన్ని పార్టీల నేతలు ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు రోజుల పాటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. లోకేష్ అక్కడే మకాం వేసి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఏడుగురు మంత్రులు ప్రచార బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. నాగార్జున సాగర్ లోనూ కేసీఆర్ సభ నిన్న జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ అక్కడే మకాం వేశారు.
Next Story