Mon Dec 23 2024 18:56:41 GMT+0000 (Coordinated Universal Time)
Ycp : పవన్ నీకు ఇంకోసారి కర్రు కాల్చి వాత తప్పదు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పవన్ రాజకీయాలు [more]
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పవన్ రాజకీయాలు [more]
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పవన్ రాజకీయాలు మాట్లాడమేంటని ప్రశ్నించారు. జగన్ మీద పవన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఆయన టీడీపీతో ఒప్పందం కుదుర్చుకునే ఈ విమర్శలు చేస్తున్నారని సి. రామచంద్రయ్య విమర్శించారు. ఆయన మాటలు పరిపక్వ, అపసవ్య ఆలోచనా విధానానికి నిదర్శనమన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ తనను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారని సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. మరోసారి పవన్ కు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని సి.రామచంద్రయ్య తెలిపారు.
Next Story