Mon Dec 23 2024 18:39:57 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆదేశాలతో కేబినెట్ కమిటీ?
కరోనా నియంత్రణకు జగన్ ఐదుగురు మంత్రులు, ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ రోజూ సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది. [more]
కరోనా నియంత్రణకు జగన్ ఐదుగురు మంత్రులు, ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ రోజూ సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది. [more]
కరోనా నియంత్రణకు జగన్ ఐదుగురు మంత్రులు, ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ రోజూ సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది. ఈరోజు కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి, కన్నబాబు, సజ్జల రామకృష్ణారెడ్డిలు హాజరయ్యారు. వైద్యశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడటం, హౌస్ క్వారంటైన్ లో ఉన్న వారిపై నిఘా వేసి ఉంచడం వంటి అంశాలపై చర్చించనున్నారు.
Next Story