Sun Dec 22 2024 22:11:04 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్ గా ఈమేనట
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ కూడా దీనిపై కసరత్తులు చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును దాదాపు హైకమాండ్ ఖరారు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ కూడా దీనిపై కసరత్తులు చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును దాదాపు హైకమాండ్ ఖరారు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ కూడా దీనిపై కసరత్తులు చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును దాదాపు హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. మాజీ మంత్రి కొండా సురేఖ బీసీ వర్గానికి చెందిన వారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వారే. దీంతో కొండా సురేఖ అయితేనే ధీటైన అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నెల 18 వ తేదీన పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తారంటున్నారు.
Next Story