Tue Dec 24 2024 00:23:57 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానుల బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో
రాజధాని విభజన బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ [more]
రాజధాని విభజన బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ [more]
రాజధాని విభజన బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ అంశాన్ని ప్రత్యేక బెంచ్ కు ధర్మాసనం ఇచ్చింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. దీంతో రాజధాని బిల్లుల విషయపై సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. రాజధాని బిల్లులపై హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకూ స్టే విధించిన సంగతి తెలిసిందే.
Next Story