Wed Jan 08 2025 11:01:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: స్పీకర్ కోడెలపై కేసు నమోదు
స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో కోడెల పోలింగ్ బూత్ క్యాప్చర్ చేశారని [more]
స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో కోడెల పోలింగ్ బూత్ క్యాప్చర్ చేశారని [more]
స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో కోడెల పోలింగ్ బూత్ క్యాప్చర్ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కోడెలతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఇనిమెట్ల గ్రామంలో తీవ్ర ఉద్రక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ వద్ద కొడెలపై గ్రామస్థులు తిరగబడి దాడి చేశారు. ఇప్పటికే కోడెలపై దాడికి పాల్పడ్డ గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story