Fri Dec 27 2024 05:02:52 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్నపై మరో కేసు నమోదు
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదయింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అయ్యన్న పాత్రుడు ఆందోళన నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడితో [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదయింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అయ్యన్న పాత్రుడు ఆందోళన నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడితో [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదయింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అయ్యన్న పాత్రుడు ఆందోళన నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడితో పాటు మరో 30 మంది పై కేసులు నమోదు చేశారు. నర్సీపట్నం సర్పంచ్ గా పనిచేసిన లచ్చా పాత్రుడు చిత్రపటాన్ని మున్సిపల్ కార్యాలయం నుంచి తొలగించడంతో అయ్యన్న పాత్రుడు ఆందోళనకు దిగారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story