Mon Dec 23 2024 20:34:06 GMT+0000 (Coordinated Universal Time)
పోటా పోటీగా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కంటే రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎన్ 440 కే వైరస్ పై ప్రచారం చేశారని చంద్రబాబుపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మంత్రి అప్పలరాజు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కంటే రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎన్ 440 కే వైరస్ పై ప్రచారం చేశారని చంద్రబాబుపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మంత్రి అప్పలరాజు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కంటే రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎన్ 440 కే వైరస్ పై ప్రచారం చేశారని చంద్రబాబుపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మంత్రి అప్పలరాజు పై కూడా పోలీసులకు ఫిర్యాదు అందుతున్నాయి. తొలుత కర్నూలు లో చంద్రబాబుపై కేసు నమోదయింది. అదే స్టేషన్ లో అప్పలరాజుపై ఫిర్యాదు అందింది. గుంటూరు అరండల్ పేటలో కూడా మరో న్యాయవాది చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అదే పోలీస్ స్టేషన్ లో అప్పలరాజుపై దేవదాసు కాలే అనే యువకుడు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్నారు.
Next Story