Mon Dec 23 2024 03:00:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ తో విచారణ చేపట్టాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు [more]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ తో విచారణ చేపట్టాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు [more]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ తో విచారణ చేపట్టాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే సీబీఐ విచారణకు ఆదేశించే ముందు దీనిపై న్యాయనిపుణులతో సంప్రదించాలని మంత్రి వర్గ సమావేశం భావించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందుగా భూకొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో దానిపై చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించారు.
Next Story