Mon Dec 23 2024 15:53:17 GMT+0000 (Coordinated Universal Time)
జీవీకేపై సీబీఐ కేసు నమోదు
ముంబయి ఎయిర్ పోర్టు, అభివృద్ధి, నిర్వహణపై అవినీతి జరిగిందని జీవీకే సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీకే కంపెనీ గ్రూప్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, సంజయ్ [more]
ముంబయి ఎయిర్ పోర్టు, అభివృద్ధి, నిర్వహణపై అవినీతి జరిగిందని జీవీకే సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీకే కంపెనీ గ్రూప్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, సంజయ్ [more]
ముంబయి ఎయిర్ పోర్టు, అభివృద్ధి, నిర్వహణపై అవినీతి జరిగిందని జీవీకే సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీకే కంపెనీ గ్రూప్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్టిలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ కాంట్రాక్టు పనులకు అప్పగించి 310 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు గుర్తించారు. దీంతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Next Story