Mon Dec 23 2024 14:33:30 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పులివెందులలో సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ ప్రారంభించింది. జులై నెలలో రెండు వారాల పాటు సాగిన విచారణ తిరిగి ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో వివేకా [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ ప్రారంభించింది. జులై నెలలో రెండు వారాల పాటు సాగిన విచారణ తిరిగి ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో వివేకా [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ ప్రారంభించింది. జులై నెలలో రెండు వారాల పాటు సాగిన విచారణ తిరిగి ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. జులైలో వివేకా కూతురు సునీతతో పాగు మరికొందరిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటిలో వంటమనిషి, డ్రైవర్ ను కూడా విచారించారు. తాజాగా సీబీఐ విచారణ తిరిగి పులివెందులలో ప్రారంభమయింది.
Next Story