Mon Dec 23 2024 15:03:58 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో మాజీ డ్రైవర్ ను?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈరోజు వైఎస్ వివేకా డ్రైవర్ దస్తగిరి వలిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈరోజు వైఎస్ వివేకా డ్రైవర్ దస్తగిరి వలిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఈరోజు వైఎస్ వివేకా డ్రైవర్ దస్తగిరి వలిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్కకు నాలుగు నెలలు ముందు దస్తగిరి వలి ఉద్యోగం మానేశాడు. ఇప్పటికే దస్తగిరి వలి భార్య షబానాను సీబీఐ అధికారులు విచారించారు. చెప్పుల షాపు అధికారి మున్నాను విచారించిన తర్వాత దస్తగిరికి, మున్నాకు ఉన్న సంబంధాలపై సీీబీఐ అధికారులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story