Mon Dec 23 2024 19:00:39 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సాగుతోంది. మూడో రోజు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. పులివెందులలో వివేకా హత్య [more]
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సాగుతోంది. మూడో రోజు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. పులివెందులలో వివేకా హత్య [more]
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సాగుతోంది. మూడో రోజు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. పులివెందులలో వివేకా హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. వైఎస్ వివేకా కూతురు సునీతను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే వైఎ వివేకా ఇంట్లో ఉన్న వాచ్ మెన్ రంగయ్య తో పాటు పీఏ గంగిరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. వైఎస్ వివేకా హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరన్నది తేల్చే పనిలో సీబీఐ అధికారులు గత మూడు రోజులుగా విచారణను ముమ్మరం చేశారు.
Next Story