Mon Dec 23 2024 02:34:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఐదుకోట్ల లంచం కేసు… ఇద్దరి అధికారులపై సీబీఐ
ఐదుకోట్లు లంచాన్ని డిమాండ్ చేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులను సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. హైదరాబాద్ లోని జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత అధికారులుగా [more]
ఐదుకోట్లు లంచాన్ని డిమాండ్ చేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులను సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. హైదరాబాద్ లోని జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత అధికారులుగా [more]
ఐదుకోట్లు లంచాన్ని డిమాండ్ చేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులను సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. హైదరాబాద్ లోని జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత అధికారులుగా పనిచేస్తున్న బొల్లినేని శ్రీనివాస్ గాంధీ, సుధారాణిలు ఒక ప్రయివేటు కంపెనీ నుంచి ఐదు కోట్ల లంచాన్ని డిమాండ్ చేశారు. ప్రయివేటు కంపెనీపై జరిగిన దాడుల్లో ఈ సమాచారం లభించడంతో సీబీఐ అధికారులు ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసింది. ఇది సంచలనంగా మారింది.
Next Story