Mon Dec 23 2024 19:59:38 GMT+0000 (Coordinated Universal Time)
అరెస్ట్ కు రంగం సిద్ధం
మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను కాసేపట్లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఇప్పటికే [more]
మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను కాసేపట్లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఇప్పటికే [more]
మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను కాసేపట్లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఇప్పటికే సీబీఐ నోటీసులు జారీ చేసింది. తనను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. అయితే చిదంబరం బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story