సీబీఐ అధికారిని మళ్లీ మార్చారా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ప్రతిరోజూ అనుమానితులను విచిరిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా కడప జిల్లా కేంద్రంలో వైఎస్ వివేకానందరెడ్డి [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ప్రతిరోజూ అనుమానితులను విచిరిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా కడప జిల్లా కేంద్రంలో వైఎస్ వివేకానందరెడ్డి [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ప్రతిరోజూ అనుమానితులను విచిరిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా కడప జిల్లా కేంద్రంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సాగుతుంది. అయితే ప్రభత్వం ఈ విచారణను పర్యవేక్షిస్తున్న అధికారిని మార్చడం చర్చనీయాంశమైంది. గత 44 రోజులగా సీబీఐ డీఐజీ సుధాసింగ్ నేతృత్వంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సుధాసింగ్ ను తప్పించి ఆ స్థానంలో రాంకుమార్ కు కేసును అప్పగించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగుస్తుందనుకున్న సమయంలో అధికారి మార్పు చర్చనీయాంశంగా మారింది.