Fri Jan 10 2025 21:04:44 GMT+0000 (Coordinated Universal Time)
మా నాన్న హత్య కేసులో ఆయనను విచారించండి
వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. కడపలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుబ్బారాయుడు [more]
వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. కడపలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుబ్బారాయుడు [more]
వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. కడపలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుబ్బారాయుడు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప నగరానికి చెందిన సుబ్బారాయుడు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాలు కావాలని సెంట్రల్ గ్రీవెన్ సెల్ ను కోరారు. సునీతను కూడా ఈ హత్యకేసులో విచారించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో వైఎస్ వివేకా కుమార్తె సునీత సుబ్బారాయుడిపై పులివెందుల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయనను విచారించాలని కోరారు.
Next Story