Mon Dec 23 2024 06:40:59 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బ్యాంకులను నుంచి తీసుకున్న రుణలను రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన సంస్థలు చెల్లించాలేదని [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బ్యాంకులను నుంచి తీసుకున్న రుణలను రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన సంస్థలు చెల్లించాలేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాల జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, సీబీఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రఘురామకృష్ణంరాజు కూడా ఇంతవరకు స్పందించలేదు.
Next Story