Mon Dec 23 2024 18:55:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడో రేపో కీలక నేతలకు సీబీఐ నోటీసులు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. మూడు సిట్ బృందాల విచారణ నివేదికను సీబీఐ సేకరించింది. వివేకా కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించిన సీబీఐ [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. మూడు సిట్ బృందాల విచారణ నివేదికను సీబీఐ సేకరించింది. వివేకా కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించిన సీబీఐ [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. మూడు సిట్ బృందాల విచారణ నివేదికను సీబీఐ సేకరించింది. వివేకా కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించిన సీబీఐ ీఅనుమానితులను విచారించేందుకు సిద్ధమవుతోంది. వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేస్తున్న వారిని సీబీఐ విచారించనుంది. వీరిలో కీలక నేతలు ూడకా ఉన్నట్లు సమాచారం. కీలక నేతలందరికీ సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణ జరపనుంది. కడప జిల్లాలో గత తొమ్మిది రోజుల నుంచి సీబీఐ వివేకా హత్య కేసును విచారిస్తుంది.
Next Story