Mon Dec 23 2024 19:03:28 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్యను
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ స్పీడ్ పెంచింది. ఏడో రోజు కూడా పులివెందులలో విచారణ ప్రారంభించింది. వివేకా కుటుంబ సభ్యులను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ స్పీడ్ పెంచింది. ఏడో రోజు కూడా పులివెందులలో విచారణ ప్రారంభించింది. వివేకా కుటుంబ సభ్యులను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ స్పీడ్ పెంచింది. ఏడో రోజు కూడా పులివెందులలో విచారణ ప్రారంభించింది. వివేకా కుటుంబ సభ్యులను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈరోజు వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించనున్నారు. రంగయ్యను వివేకా ఇంటికి తీసుకు వచ్చి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు మరికొందరు కీలక నేతలను కూడా విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Next Story