Sun Dec 22 2024 21:45:21 GMT+0000 (Coordinated Universal Time)
కడపకు చేరుకున్న సీబీఐ బృందం
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే కడప కు చేరుకున్న సీబీఐ అధికారులు నేడు కీలక వ్యక్తులను విచారించనున్నారు. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి కూతురు [more]
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే కడప కు చేరుకున్న సీబీఐ అధికారులు నేడు కీలక వ్యక్తులను విచారించనున్నారు. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి కూతురు [more]
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే కడప కు చేరుకున్న సీబీఐ అధికారులు నేడు కీలక వ్యక్తులను విచారించనున్నారు. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు లోమరింత వేగం పెంచాలని నిర్ణయించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇంతవరకూ దోషులెవరో తేలలేదు. గతంలో సీబీఐ వచ్చినా కరోనా సోకడంతో కేసు విచారణ వాయిదా పడింది. మరోసారి కడపకు సీబీఐ అధికారులు చేరుకోవడంతో ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసిందని అనుకోవాలి.
Next Story