Tue Dec 24 2024 14:07:59 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీన ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశించింది. మే 2వ తేదీన [more]
కరోనా వైరస్ తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీన ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశించింది. మే 2వ తేదీన [more]
కరోనా వైరస్ తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీన ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు కొన్ని ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిం తీసుకుంది. ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునే సమయంలోనూ ఇద్దరికంటే మించి ఉండొద్దని ఆదేశించింది.
Next Story