Tue Dec 24 2024 13:54:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వెనక్కు తగ్గిన కేంద్రం.. ఆ మూడు చట్టాలను
వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధమయింది. రైతుల్లో జరిపిన చర్చల్లో ఈ [more]
వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధమయింది. రైతుల్లో జరిపిన చర్చల్లో ఈ [more]
వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధమయింది. రైతుల్లో జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు పది దఫాలుగా చర్చలు జరిగినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి రైతులు ఎంత మేరకు అంగీకరిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story