Mon Dec 23 2024 04:29:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ లో తలెత్తిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఆప్ఫనిస్థాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంపై ప్రధానంగా [more]
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ లో తలెత్తిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఆప్ఫనిస్థాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంపై ప్రధానంగా [more]
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ లో తలెత్తిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఆప్ఫనిస్థాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంపై ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది.
Next Story