Tue Dec 24 2024 13:10:20 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం
కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. అయితే వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు రావాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రెండు టీకాలు తీసుకున్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిపోర్టులు 48 గంటల ముందు తీసుకున్నదై ఉండాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. మూడు రోజుల ముందే పార్టీలు తమ ఏజెంట్ల పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది
Next Story