Tue Dec 24 2024 14:11:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు షెడ్యూల్ .. ఐదు రాష్ట్రాలతో పాటు సాగర్, తిరుపతికి కూడా
కేంద్ర ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ సాయంత్రం 4.30గంటలకు విడుదలచేయనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 34 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున సాగర్, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది.
Next Story