Mon Dec 23 2024 12:41:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కేంద్రం సాయం
ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం నిమిత్తం రూ.900.40 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం [more]
ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం నిమిత్తం రూ.900.40 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం [more]
ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం నిమిత్తం రూ.900.40 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సమావేశమైంది. 2018-19 సంవత్సరానికి గానూ విపత్తులతో నష్టపోయిన ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిట ప్రాంతానికి రూ.7214.03 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీకి 900.40 కోట్లు సాయాన్ని కేంద్రం మంజూరు చేసింది.
Next Story