Mon Dec 23 2024 14:35:51 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ స్టార్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు ఎన్నికల వేళ ఈ అవార్డును ప్రకటించడం విశేషం. 51వ దాదా [more]
సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు ఎన్నికల వేళ ఈ అవార్డును ప్రకటించడం విశేషం. 51వ దాదా [more]
సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు ఎన్నికల వేళ ఈ అవార్డును ప్రకటించడం విశేషం. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రజనీకాంత్ కు ప్రకటించడంతో ఆయన అభిమానులు తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రజనీకాంత్ కు ఈ అవార్డును ఇస్తున్నట్లు ప్రకటించారు.
Next Story